Sunday, May 12, 2013

Drs Chandu





బట్టతల నివారణకు # సీతాఫలం గింజ గంధం తీసి పలుచగా నెత్తిపై కోడిఈకతో రాసుకొని సాయంత్రం చల్లని నీటితో స్నానం చేయాలి, ఇలా కనీసం 5 నెలలు వాడాలి. (లేదా) mintop forte అనే అల్లోపతిక్ మందును కనీసం 3 నెలలు వాడాలి.
శరీర దుర్వాసన,చెమట వాసనకు # పసుపు కొమ్మలు వేయించి కొట్టిన చూర్ణంతో నలుగు పెట్టుకొని 15 నిముషాల తర్వాత స్నానం చేయాలి.
కాగిననూనె వల్ల కాగిన గాయాలకు # పాతసున్నాన్ని వేడిచేసి కొంచెం నీటితో నూరి గాయం పైన లేపనం చేయాలి.
నోటిలో కురుపులకు # మల్లెచెట్టు ఆకులు నమిలి ఉమ్మివేస్తూ వుంటే నోటిలో కురుపులు తగ్గుతాయి.
ధృడ శరీరానికి # జొన్నలను నీటిలో నానబెట్టి పొట్టు తీసి పరమాన్నం తయారుచేసి నిత్యం తింటే శరీరం బలంగా , ధృడంగా తయారవుతుంది.
నోటిపూతకు # ఏలక్కాయలు,పోకచెక్కలు నలగగొట్టి మూకుడులో వేసి మాడ్చి భస్మం తయారుచేసి భస్మాన్ని నాలుకపై రాసుకుంటూ వుంటే నాలుకపై ఏర్పడిన పుండ్లు తగ్గి ఆహారపదార్తాలు తినగలుగుతారు.
అరికాళ్ళ మంట తగ్గడానికి # పైపెచ్చుడు తీసిన ఆముదపు పప్పును పాలతో నూరి అరికాళ్ళకు,అరిచేతులకు పట్టించుకుంటూ వుంటే క్రమంగా తగ్గును.
రక్త శుద్ధికి # 1 కప్పు మేకపాలులో 2 చెంచాల తేనె కలుపుకొని నిత్యము తాగితే రక్తము శుద్ధి అగును.
శిరోజాలు పొడవుగా పెరగటానికి # నిమ్మరసంలో ఎండిన ఉసిరిక పెచ్చులను కలిపి మెత్తగా చేసి తలకు తట్టించి రుద్దుకుంటే తలలోని మురికి వదిలి,శిరోజాలు నల్లగా - పొడువుగా పెరుగుతాయి.
మూర్చకు # ఎవరైనా మూర్చకు గురై స్పృహ కోల్పోతే వారి ముక్కులో 4 - 5 చుక్కలు నీరుల్లి రసం వేస్తే మూర్చ తొలగిపోయి వారు స్పృహ లోకి వస్తారు.
శరీరం కాంతివంతంగా ఉండాలంటే # అవిశ పువ్వుల చూర్నాన్ని గేదెపాలలో కలిపి ముద్దగా చేసి మిశ్రమంలో వెన్న కలిపి శరీరానికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే శరీరం చక్కగా కాంతివంతంగా వుంటుంది.ఇలా చేస్తే 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
గర్భస్రావం అయ్యేందుకు ( 1 నెల లోపు ) # నువ్వుల నూనెలో సైందవ లవణం కలిపి నూరి మిశ్రమాన్ని స్త్రీలు యోనిలో వుంచుకుంటే నెలరోజుల లోపు వున్న గర్భం గర్భస్రావం అవుతుంది. యిలా ఒక నెలలో మాత్రమే చేయాలి.
ముఖము పై చర్మము మడతలు రాకుండా # రోజు ముఖమునకు ఆలివ్ ఆయిల్ రాసుకుంటూ వుంటే ముఖముపై చర్మము మడతలు పడవు
బాలింతలకు పాలు పడుటకు # భూమిలో వుండే వానపాములను నూరి చక్కెర , నెయ్యి కలుపుకుని రోజుకు 3 సార్లు 7 రోజులు తినాలి. గ్యారంటీగా 10 రోజులలోనే ఫలితం చూస్తారు.
దంతాలు తెల్లగా ఉండటానికి # నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తోమితే దంతాలు ముత్యాల్లా తళ తళ మెరుస్తాయి, రోజుకు 2 సార్లు 30 రోజుల్లోనే తేడా గమనిస్తారు
టాన్సిల్స్ తగ్గడానికి (ఆపరేషన్ లేకుండా ) # కాచు , తుమ్మజిగురు , పటిక బెల్లం , మూడింటిని సమభాగాలుగా కలిపి నీటితో నూరి రేగుపండు సైజు లో మాత్రలు చేసుకుని పూటకు 1 చొప్పున రోజుకు 2 సార్లు బుగ్గన పెట్టుకొని నోట్లో వూరిన రసం మింగుతూ వుంటే సుమారు 30 రోజుల్లోనే పూర్తిగా టాన్సిల్స్ తగ్గిపోతాయి.
ముఖము పై వచ్చిన మచ్చలు తగ్గడానికి # చిక్కుడు ఆకుల రసాన్ని ముఖానికి మర్దన చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.
పిల్లలు రాత్రిళ్ళు పక్క తడుపుతుంటే # సంపెంగ చెట్టు బెరడుతో తయారుచేసిన కషాయం తాగిస్తూ వుంటే పక్కలో మూత్ర విసర్జన చేసే వ్యాధి తగ్గుతుంది.
నపుంసకత్వం నకు ( vitality power ) # ప్రతిరోజూ నేతిలో వేయించిన వెల్లుల్లి పాయలను తింటూ వుంటే నపుంసకత్వం ఎన్నటికీ రాదు , ఆయుషు పెరుగును.
జీర్ణాశయం శుభ్రపడాలంటే # ఒక రాత్రంతా నానబెట్టిన సెనగలను మర్నాడు ఉదయాన్నే పరకడపున తిని ఇక రోజంతా మరేమీ తినకుండా వుంటే కడుపులోని క్రిములన్ని చచ్చిపోయి జీర్ణాశయం శుభ్రపడుతుంది .
హైపర్ టెంక్క్షన్ నివారణకు ( హై బిపి ) # వెల్లుల్లిని ప్రతిరోజూ తీసుకోవటం వల్ల ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, , బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.
చుండ్రును సహజంగా తగ్గించడానికి చిట్కాలు :

హాట్ ఆయిల్ మసాజ్: మీ తలను ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మర్దన చేయండి. మీ జుట్టును తాజాగా, మెరిసేలా చేయడంతో బాటు నూనెను తగినంతగా వాడటం వలన తలకు పోషణ అందటమే కాక ఎక్కువగా మర్దన చేయడం వలన రక్త ప్రసరణ ఉత్తమంగా ఉండి పొడి మృతచర్మాన్ని తొలగిస్తుంది.

ఎండలో ఎక్కువగా తిరగడం వలన జుట్టు పొడిబారిపోయి చుండ్రు ఏర్పడుతుంది. మీ జుట్టుకు శుభ్రతతో కూడిన పోషణ కలిగించి చుండ్రును అరికట్టవచ్చు. భయటకు వెళ్ళేటప్పడు గొడుగు లేదా హ్యాట్, క్యాప్ వంటివి ధరించడం మంచిది.

తేనె- పెరుగు: కొన్ని చుక్కల నిమ్మరసం, తేనే, పెరుగును కలపండి. దీనిని బాగా కలిపి, మిశ్రమాన్ని తలకు పట్టించి కొద్ది సేపు వదిలేయండి. తర్వాత తొలగించి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగండి.

నిమ్మరసం: నిమ్మ రసాన్ని తలపై మర్దన చేయడం వలన కూడా మీరు చాల తేలికగా చుండ్రును పోగొట్టుకోగలరు. నిమ్మరసంతో తడిపిన మీ తలను, జుట్టును 30 నిమిషాల పాటు వదిలివేయండి, తర్వాత నీటితో కడగండి. రెండు మూడు సార్లు కడిగిన తర్వాత తేడాను మీరే గమనించగలరు. ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని నీటితో కలిపి మీ జుట్టును దీనితో కడగండి. ఇది చుండ్రును తొలగిస్తుంది లేదా మీ తలపై రాకుండా చేస్తుంది. పద్ధతి మీ జుట్టును మెరిపిస్తుంది కూడా.

గుడ్డు: కోడిగుడ్డును జుట్టుకు పట్టించండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఇది కూడా చుండ్రును తగ్గిస్తుంది.

బేబీ ఆయిల్: బేబీ నూనెను మీ తలకు పట్టించి, తలకు, జుట్టుకు బాగా పట్టేటట్టు చూడండి. ఉదయం గోరువెచ్చటి నీరు, తేలికపాటి షాంపూతో కడగండి. దీనిని క్రమపద్దతిలో చేయండి, మీ చుండ్రు పారిపోతుంది.

కూంబింగ్: క్రమంగా తలదువ్వడం వలన చుండ్రు పొలుసులు పోయి రక్త ప్రసరణ మెరుగౌతుంది. మీ జుట్టు దువ్వడానికి ముందు మరింత మెరుగైన రక్తప్రసరణ కోసం వెలి కొసలతో మర్దన చేయండి. దీని వలన కూడా చుండ్రును నివారించవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్: సెడార్ వేనిగార్ ను నీటితో కలిపి దూదితో మీ తలకు పట్టించండి. పద్ధతి కూడా మీ జుట్టునుండి చుండ్రును పోగొడుతుంది.

కొబ్బరినూనె: కొబ్బరి నూనెను మీ తలపై మీ వేలికొసలతో మర్దన చేయండి. తర్వాత 15 నిముషాల పాటు గోరువెచ్చని నీటితో కడగండి. ఇది ఖచ్చితంగా మీ తల నుండి చుండ్రును తొలగిస్తుంది.

ఉద్రేకం, ఒత్తిడి తరుచు చుండ్రును కలిగించవచ్చు. అందువల్ల చుండ్రును తప్పించుకోవడానికి చాలావరకు ప్రశాంతంగా ఉండండి. తగినంతగా నిద్రపోండి, మీరు మరింత ఎక్కువగా ఉద్రేకం, ఒత్తిడి కలిగించే విషయాల్లో కల్గచేసుకోకండి.

పెరుగు: పెరుగును వివిధ రకాల కురలు సమస్యలకు(చుండ్రు, చివరులు చిట్లడం, దురద, పొడిబారడం) ఉపయోగించి ఉంటారు. అంతే కాదు పెరుగుతో నేచురల్ గా కురులు సున్నితంగా తయారవుతాయి.

పైన చెప్పిన నివారణోపాయాలన్ని చుండ్రు సమస్యను అరికట్టి, మిమ్మల్ని చికాకు పుట్టించే పరిస్థితుల నుండి కాపాడతాయి. ప్రభావవంతమైన ఫలితాల కోసం మీరు పద్ధతులను కనీసం నెలకొకసారి ఉపయోగించాలి. అయితే అందరి విషయంలోనూ నియమాలు ఒకే రకంగా ఉండవు, అందువలన రెండు, మూడు రకాల పద్దతులను ఉపయోగించి ఏది మీకు ఉత్తమంగా ఉంటుందో తెల్సుకోవాలి.
కడుపులో మంటకు # అజీర్తి సమస్యలు, నిద్రలేమి, శరీర శ్రమ లోపాలు చాలామందిలో కడుపు ఉబ్బరం సమస్యలు కలిగిస్తాయి. ఎక్కువ కాలం సమస్య కొనసాగితే, కడుపులో మంట కూడా రావచ్చు. ఎన్నిమాత్రలు వేసుకున్నా మంట తగ్గకపోగా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటి వారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున 200 మి.లీటర్ల పచ్చి క్యాబేజీ రసం తాగితే చాలు కొద్ది రోజుల్లోనే కడుపు ఉబ్బరం, మంట తగ్గిపోతాయి. రువాత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రిండంతో పాటు రోజూ అరగంటయినా వ్యాయామం కోసం కేటాయించడం ఎంతో అవసరం.

Friday, May 3, 2013

Miracle Drink : Carrot, Beet Root and Apple





This MIRACLE DRINK has been circulating for a long time long ago. It is worth your while to take note. There is a celebrity Mr. Seto who swears by it. He wants to make it public to draw the attention of people who have cancers. This is a drink that can protect bad cells forming in your body or it will restrain its growth! Mr. Seto had lung cancer. He was recommended to take this drink by a famous Herbalist from China. He has taken this drink diligently for 3 months and now his health is restored, and he is ready to take a pleasure trip. Thanks to this drink! It does not hurt for you to try.


It is like a Miracle Drink! It is simple
You need one beet root, one carrot and one apple that combine together to make the JUICE !


Wash the above, cut with the skin on into pieces and put them into the juicer and immediately you drink the juice. You can add some lime or lemon for more refreshing taste.




This Miracle Drink will be effective for the following ailments:

1. Prevent cancer cells to develop. It will restrain cancer cells to grow.
2. Prevent liver, kidney, pancreas disease and it can cure ulcer as well.
3. Strengthen the lung, prevent heart attack and high blood pressure.
4. Strengthen the immune system


5. Good for the eyesight, eliminate red and tired eyes or dry eyes
6. Help to eliminate pain from physical training, muscle ache
7. Detoxify, assist bowel movement, eliminate constipation. Therefore it will make skin healthy & LOOK more radiant. It is God sent for acne problem.
8. Improve bad breath due to indigestion, throat infection,
9. Lessen menstrual pain
10. Assist Hay Fever Sufferer from Hay Fever attack.
There is absolutely no side effect. Highly nutritious and easily absorbs! Very effective if you need to loose weight. You will notice your immune system will be improved after 2 week routine. Please make sure to drink immediately from the juicer for best effect.

WHEN TO DRINK IT:
DRINK IT FIRST THING IN THE MORNING WITH THE EMPTY STOMACH! AFTER ONE HOUR YOU CAN EAT BREAKFAST. FOR FAST RESULTS DRINK 2 TIMES A DAY, IN THE MORNING AND BEFORE 5 P.M.

Thursday, May 2, 2013

వేసవికాలం



వేసవికాలంలో : నీటిలో మిరియాల పొడివేసి, మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో
ప్రతిరోజూ తగినన్ని మాత్రము తాగుతుంటే వేసవి కాలములో వచ్చే గొంతునొప్పి, జ్వరము,దగ్గు పార్శ్యపు నొప్పి వంటి వ్యాధులు సమసిపోతాయి. - నీటిలో శొంఠివేసి, బాగా మరిగించి కాచిన కషాయాన్ని వేసవిలో ప్రతీరోజూ స్వీకరిస్తూ వుంటే వేసవిలో కలుగు అతితాపము తగ్గిపోవును. - పిప్పళ్ళు, కరక్కాయ, బెల్లము సమపాళ్లలో తీసుకొని కొద్దిగా తింటూవుంటే వేసవి బాధలకు విరుగుడుగా పనిచేస్తుంది. -అల్లాన్ని చిన్న ముక్కలు తరిగి, మెత్తగా నూరిన ఉప్పులో అద్దుకొని ప్రతిరోజూ ఉదయం పూట తింటుంటే ఆకలి పెరిగి, తాపము నివారించను. - ధనియాలపొడితో కాచిన కషాయము వడదెబ్బ అతివేడిలాంటి వేసవి బాధలను నిరోధించును -వడదెబ్బ తాపములాంటి వేసవి బాధల నివారణకు నిమ్మరసము ఉప్పు కలిసిన పానీయములు అధికంగా తాగుట మంచిది. - మామిడిరసములో తగినంత పచ్చకర్పూరం, చక్కెర కలిపి తాగిన అతిదాహము లాంటి వేసవి బాధలకు దూరంగా వుండవచ్చును. - వేసవిలో వచ్చే మామిడిలాంటి పళ్ళను విరివిగా తీసుకుంటే వేసవి బాధలకు విరుగుడు పనిచేయును. - పలుచని మజ్జిగలో కొద్దిగా ఉప్పుడాని, నిమ్మరసం గాని కిలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తాగుతూ ఉంటే అతి దాహబాధలు తగ్గిపోతాయి.

Wednesday, May 1, 2013

Prevent Heart Attack, 100% cure by using Japanese Method of Treatment.



Prevent Heart Attack, 100% cure by using Japanese Method of Treatment.

DRINK WATER ON EMPTY STOMACH

It is popular in Japan today to drink water immediately after waking up every morning. Furthermore, scientific tests have proven its value. We publish below a description of use of water for our readers. For old and serious diseases as well as modern illnesses the water treatment had been found successful by a Japanese medical society as a 100% cure for the following ...diseases:

Headache, body ache, heart system, arthritis, fast heart beat, epilepsy, excess fatness, bronchitis asthma, TB, meningitis, kidney and urine diseases, vomiting, gastritis, diarrhea, piles, diabetes, constipation, all eye diseases, womb, cancer and menstrual disorders, ear nose and throat diseases.

METHOD OF TREATMENT
1. As you wake up in the morning before brushing teeth, drink 4 x 160ml glasses of water

2. Brush and clean the mouth but do not eat or drink anything for 45 minute

3.. After 45 minutes you may eat and drink as normal.

4. After 15 minutes of breakfast, lunch and dinner do not eat or drink anything for 2 hours

5. Those who are old or sick and are unable to drink 4 glasses of water at the beginning may commence by taking little water and gradually increase it to 4 glasses per day.

6. The above method of treatment will cure diseases of the sick and others can enjoy a healthy life.

The following list gives the number of days of treatment required to cure/control/ reduce main diseases:
1. High Blood Pressure (30 days)
2. Gastric (10 days)
3. Diabetes (30 days)
4. Constipation (10 days)
5. Cancer (180 days)
6. TB (90 days)
7. Arthritis patients should follow the above treatment only for 3 days in the 1st week, and from 2nd week onwards – daily..

This treatment method has no side effects, however at the commencement of treatment you may have to urinate a few times.
It is better if we continue this and make this procedure as a routine work in our life. Drink Water and Stay healthy and Active.

This makes sense .. The Chinese and Japanese drink hot tea with their meals not cold water. Maybe it is time we adopt their drinking habit while eating!!! Nothing to lose, everything to gain...

For those who like to drink cold water, this article is applicable to you.
It is nice to have a cup of cold drink after a meal. However, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion.

Once this'sludge'reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine.
Very soon, this will turn into fats and lead to cancer. It is best to drink hot soup or warm water after a meal.

A serious note about heart attacks:

· Women should know that not every heart attack symptom is going to be the left arm hurting,
· Be aware of intense pain in the jaw line.
· You may never have the first chest pain during the course of a heart attack.
· Nausea and intense sweating are also common symptoms.
· 60% of people who have a heart attack while they are asleep do not wake up.
· Pain in the jaw can wake you from a sound sleep. Let's be careful and be aware. The more we know, the better chance we could survive...
A cardiologist says if everyone who gets this mail sends it to everyone they know, you can be sure that we'll save at least one life.
Please be a true friend and send this article to all your friends you care about.

PLEASE DON'T IGNORE SHARE IT. THIS MIGHT SAVE SOMEONE'S LIFE

HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE



HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE

Let's say it's 6.15pm and you're going home (alone of course),
...after an unusually hard day on the job. You're really tired, upset and frustrated. Suddenly you start experiencing severe pain in your chest that starts to drag out into your arm and up into your jaw. You are only about five miles (8kms) from the hospital nearest your home. Unfortunately you don't know if you'll be able to make it that far. You have been trained in CPR, but the guy that taught the course did not tell you how to perform it on yourself..!!

NOW HOW TO SURVIVE A HEART ATTACK WHEN ALONE..

Since many people are alone when they suffer a heart attack, without help, the person whose heart is beating improperly and who begins to feel faint, has only about 10 seconds left before losing consciousness.
However, these victims can help themselves by coughing repeatedly and very vigorously.A deep breath should be taken before each cough, and the cough must be deep and prolonged, as when producing sputum from deep inside the chest.

A breath and a cough must be repeated about every two seconds without let-up until help arrives, or until the heart is felt to be beating normally again. Deep breaths get oxygen into the lungs and coughing movements squeeze the heart and keep the blood circulating.
The squeezing pressure on the heart also helps it regain normal rhythm. In this way, heart attack victims can get to a hospital.

Rather than sharing jokes please.. contribute by Sharing this which can save a person's life!!!!