కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది.కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు. కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.
1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.
2. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాది
నయమవుంతుంది.
3. షుగర్ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను
ఆహారంగా తీసుకున్నా, షుగర్ స్థాయి మారుతుంది.
4. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారో
గ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్ రసం తీసుకుంటే చాలు.
5. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్ చొప్పున తీసుకుంటే చాలు.
6. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి
తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం
కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.
7. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.
8. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు...
Friday, October 24, 2014
Wednesday, September 24, 2014
గులాభి పువ్వులతో మెరిసే చర్మం
గులాభీలు ప్రకృతి ప్రసాదించిన వరం !అటువంటి గులాభిలతో అందం మీ సొంతం!
మొటిమలు ,నల్లటి మచ్చలు తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తాయి,అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతం!!!!
1) గులాభి రేకుల్ని ఎండబెట్టి ,పొడిచేసి నిల్వచేసుకోవాలి ,ఒక చెంచా నిమ్మరసం లో కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి.
2) పచ్చి గులాభి రేకుల్ని ,పెరుగులో కలిపి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి.
3) నిమ్మరసం ,పచ్చి గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి పట్టించాలి.
4) శనగపిండి ,గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి రాయాలి
పైన తెలిపిన విధంగా చేస్తే 30 రోజులలో అందమైన చర్మం మీ సొంతం అవ్తుంది!!!!
మొటిమలకు - మచ్చలకు
1) వేపాకులను నీటిలో బాగా కడిగి ,మెత్తగా నూరాలి , దానిలో కొద్దిగా పుల్లటి పెరుగు చేర్చి మిశ్రమం లా చేయాలి. దీనిని కొద్దిగా తీసుకొని ముఖం పై మృదువుగా మసాజ్ చేయాలి. మిగతా మిశ్రమాన్ని మందంగా ముఖం మొత్తం ప్యాక్ లా వేసుకోవాలి. 30 మినిట్స్ వెయిట్ చేసి ,గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
2) వేపాకులను ఎండబెట్టి ,మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి , 2 స్పూన్స్ పౌడర్ లో 1 స్పూన్ నిమ్మరసం కలిపి ,ముఖం పై మెల్లగా మసాజ్ చేసి ,30 మినిట్స్ తర్వాత కడిగేయాలి.
పై వాటిలో ఏదో ఒకటి లేదా ,రెండు తరుచుగా మారుస్తూ ,వారం లో రెండు లేదా మూడు సార్లు చేస్తే ఒక నెలలో నిగనిగలాడే ,మొటిమలు , మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది .
Friday, September 19, 2014
సొరకాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:-
* సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బి.పి., మదుమేహ వ్యాధిగ్రస్తురకు సొరకాయ మంచి ఆహారం అని అందరూ ఒప్పుకుంటారు. ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో, వారు సొరకాయను తిని, శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచుకోండి.
* బరువు తగ్గిస్తుందిం వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి బాటిగార్డ్ ను జ్యూస్ లా తయారుచేసి, త్రాగి బరువు తగ్గించుకోండి.
* కిడ్నీ సమస్యలున్నవారు, ఆల్రెడీ మీరు డయాలసిస్ చేసుకంటున్నట్లేతే, ఈ గ్రీన్ బాటిల్ గార్డ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే. డయాలసిస్ చేసుకొనే వారిలో ఇది మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ గా ఉంచతుంది.
* అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. సొరకాయను ముక్కలుగా చేసి, జ్యూస్ చేసి, చిటికెడు ఉప్పు వేసి, మూడురోజులు తీసుకొన్నట్లైతే, కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది.
* నిద్రలేమి సమస్య?ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే, ఈ గ్రీన్ వెజిటేబుల్ ను డిన్నర్ లో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిద్రలేమి వారికి చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. ఉడికించి లేదా జ్యూస్, చేసి తీసుకోవచ్చు.
* పీచు పదార్థం ప్రధానంగా ఉండడం వల్ల సొరకాయ, అజీర్ణానికి చక్కటి ఔషధంగా పని చేస్తుంది. మలబద్ధకం, మొలలు వంటి అనేక రకాల రోగాలను సొరకాయ నివారిస్తుంది.
* ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మంచిది. మూత్రంలో యాసిడ్ అధికంగా ఉన్న కారణంగా మూత్రనాళంలో ఉండే మంటను ఇది తగ్గిస్తుంది. అయితే వైద్యుని పర్యవేక్షణ మాత్రం మరువకూడదు.
* ఆయుర్వేదం ఏం చెబుతోందంటే... ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు సొరకాయ రసం తాగినట్లయితే జుట్టు చిన్నవయసులోనే నెరవకుండా కాపాడుతుంది.
* శరీరం పొడిబారకుండా, నిగనిగ మెరవడానికి సొరకాయ సహాయపడుతుంది. మీ చర్మం అంతర్గతంగా పరిశుభ్రపడడానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఔషధంగా సొరకాయను వాడవచ్చు. అనేక రకాల చర్మ సంబంధమైన రుగ్మతల నుంచి సొరకాయ కాపాడుతుంది. శరీరంపై వచ్చే మచ్చలను తొలగించడానికి కూడా సొరకాయ దోహదపడుతుంది.
* తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా కాపాడుతుంది.
* సొరకాయ నిలువెల్లా నీరు నిండి ఉండడం వల్ల ఆహార పదార్థంగా వండి తిన్నప్పుడు సులభంగా త్వరగా అరిగిపోతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవికాలంలో ఉదయం పూట ఒక గ్లాసు సొరకాయ రసం తాగడం వల్ల వడదెబ్బనుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పని చేయడానికి అయినా వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

Thursday, September 11, 2014
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు
జుట్టురాలుట - తెల్లజుట్టు -
చుండ్రు నివారణకు ఉల్లిపాయ(ఉల్లిగడ్డ) తో పరిష్కారం
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల , జుట్టు బలంగా పెరుగుతుంది.జుట్టు లో ఉన్న ఫంగస్ ని హరింపచేసి చుండ్రును నివారిస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఉల్లిరసం తలకు పట్టిస్తే , రెండు నెలల్లో కొత్త జుట్టు రావడం గమనిస్తారు.

అప్లై చేసే విధానం
1) ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది.

2) ఈ రసాన్ని తలకు
పట్టించి , మృదువుగా
ఒక 5 నిముషాలు
మసాజ్ చేయాలి.
3) 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల
స్నానం చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1) తల స్నానానికి హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి ( nuzen /himalaya /sesa ఈ మూడింట్లో ఒకటి ఎంచుకోవాలి )
2) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.
3) తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి.
4) రోజులో కనీసం 3 లీటర్ల నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.

ఇలా చేస్తే అందమైన
జుట్టు మన సొంతం.
Thursday, August 28, 2014
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే లక్షణాలు
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే ఆ విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని లక్షణాలు స్వయంగా రోగికి అనుభవంలోకి వస్తుంటాయి.
మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి మూత్రంతోపాటు రక్తం
చలిజ్వరం మూత్రం దుర్వాసన రావడం, రంగు మారడం
వెనుకవైపు ఛాతీకి- పిరుదులకు మధ్య (లోవర్ ఎబ్డామిన్) సన్నగా మెలిపెట్టినట్లు నొప్పి వస్తుంది. నొప్పి తీవ్రత పెరిగినప్పుడు తల తిరగడం, వాంతి కావడం వంటి లక్షణాలు కూడా తోడవుతుంటాయి. ఈ లక్షణాలలో ఏది కనిపించినా పరీక్ష చేయించుకోవడం మంచిది.
గమనిక: రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు మూత్ర విసర్జన సమయంలోనే బయటకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లే క్రమంలో మూత్రవాహిక ఒరుసుకుపోయినట్లు అనిపించవచ్చు. అంతే తప్ప పైన చెప్పిన లక్షణాలు కనిపించవు. మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లు రెండు మీల్లీమీటర్ల కంటే పెద్దవైనప్పుడు పై లక్షణాలు బయటపడతాయి.

Monday, July 7, 2014
సౌందర్యానికి ‘మందారం’
నేటి
ప్రపంచంలో అదీ ఈ యాంత్రిక జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే
సౌందర్యానికి పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు.ఇక కేశ సమ్రక్షణ కోసం మరింత
ఖర్చే పెడుతున్నారు.అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు,పోషణకు మార్కెట్లో
ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ
చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.
అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం.మందారం ఉపయోగలను తెలుసుకుందమా..
మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె తీస్తారు.మందార నూనెతో తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మానికి, కేశాలకు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది.మందార నూనె కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింతగా మెరిసి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గతమే కాకుందా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్లబడకుండా ఉందేందుకు ఉపకరిస్తుంది.అంతేకాక దృఢంగా ఉండేందుకు మెరుపుతో ఉందేందుకు ఈ నూనె ఉపయోగపడుతుంది.కేశాలకు వృధప్య చాయలు దరి చేరకుండ చూస్తుంది.చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది.చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది.స్నానానికి వెల్లేముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధభరితంగా ఉంటుంది.పాదాల సంరక్షణలోనూ తన ఉనికి కాపాడుకుంతోంది.పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.అన్నింటి

Subscribe to:
Posts (Atom)