కలువల్లాంటి కళ్ళు కోసం 6 చిట్కాలు
అరటీస్పూన్ కీరారసమలో కొద్దిగా రోజ్ వాటర్ కలపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు
రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షిణీయంగా ఉంటాయి.
కళ్ళు చాల సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఎక్రీం పడితే ఆక్రిం
రసెయ్యకూడదు.ఇలా చెయ్యడం వల్ల మీ కళ్ళు ఇన్ ఫెక్షన్ బారిన పడే ప్రమాదం
ఉంది.
తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రెస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈమిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజా మెరుస్తాయి .
కాళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కాళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతలునుండి విముక్తి పొందవచ్చు .
నిద్రలేమి,అలసట , ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి
కొందరికి.ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున
రాసుకోవాలి.పదినిమిషాల తరవాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వచేస్తుంది.
No comments:
Post a Comment