పక్షవాతమును నివారించే విషయంలో పాలకూర సమర్థంగా ఉపయోగపడుతుందని చైనీస్ శాస్త్రవేత్తలు అధ్యయనంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్ యాసిడ్ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రవేతలు తెలిపారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్ యాసిడ్ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని శాస్త్రవేతలు తెలిపారు.
వీరంతా హైబీపీని తగ్గించే ‘ఎనాలప్రిల్’ అనే మందును వాడుతున్నారు.వీరికి ఈ మందుతో పాటు ఫోలిక్ యాసిడ్ ఎక్కవ మోతాదులో ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలలో ఆహారాన్నిఇవ్వడం జరిగింది. అయితే ఫోలిక్ యాసిడ్‌ను క్రమంతప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్నవారిలో స్ట్రోక్ వచ్చేందుకు ప్రమాదం ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గమనించారు. దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని శాస్త్రవేతలు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ద జర్నల్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
Nice post, thanks for sharing this information,
ReplyDeleteFree Astrology Predictions Based on Date of Birth
free horoscope based on date of birth
free janam kundali in hindi by date of birth
free janam kundli in hindi by date of birth
Free Marriage Horoscope By Date of Birth
Free Vedic Astrology Predictions