1.అనాసపండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు అనాసపండు. ఈ పండును తింటే శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది
2.పండిన అనాస పండు తింటూంటే పళ్ళనుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
3.జ్వరం, కామెర్లవంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాసరసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకమయిన పదార్థాలు తయారు కాకుండా, పేరుకుపోకుండా రక్షణనిస్తాయంటున్నారు వైద్యులు.
4.ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
5.గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి
6.పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
7.పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది. 1.అనాసపండులో అనేక రకాలైన పోషక విలువలున్నాయి. ఆరోగ్యరక్షణకి అవసరమయిన విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు అనాసపండు. ఈ పండును తింటే శరీరంలోని జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది
2.పండిన అనాస పండు తింటూంటే పళ్ళనుండి రక్తంకారే స్కర్వీ వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని అనాసరసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
3.జ్వరం, కామెర్లవంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాసరసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాసపండులో ఉండే కొన్ని పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకమయిన పదార్థాలు తయారు కాకుండా, పేరుకుపోకుండా రక్షణనిస్తాయంటున్నారు వైద్యులు.
4.ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది.
అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
5.గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి
6.పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్తాయి.
7.పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
అనా సరసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
No comments:
Post a Comment