Wednesday, September 24, 2014

గులాభి పువ్వులతో మెరిసే చర్మం

గులాభీలు ప్రకృతి ప్రసాదించిన వరం !అటువంటి గులాభిలతో అందం మీ సొంతం!
మొటిమలు ,నల్లటి మచ్చలు తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తాయి,అంతేకాకుండా అందమైన చర్మం మీ సొంతం!!!!

1) గులాభి రేకుల్ని ఎండబెట్టి ,పొడిచేసి నిల్వచేసుకోవాలి ,ఒక చెంచా నిమ్మరసం లో కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి. 

2) పచ్చి గులాభి రేకుల్ని ,పెరుగులో కలిపి మెత్తటి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి ,30 నిముషాలు తర్వాత కడిగేయాలి. 

3) నిమ్మరసం ,పచ్చి గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి పట్టించాలి. 

4) శనగపిండి ,గులాభిల పేస్ట్ కలిపి ముఖానికి రాయాలి 

పైన తెలిపిన విధంగా చేస్తే 30 రోజులలో అందమైన చర్మం మీ సొంతం అవ్తుంది!!!!

No comments:

Post a Comment