Wednesday, September 24, 2014

మొటిమలకు - మచ్చలకు

1) వేపాకులను నీటిలో బాగా కడిగి ,మెత్తగా నూరాలి , దానిలో కొద్దిగా పుల్లటి పెరుగు చేర్చి మిశ్రమం లా చేయాలి. దీనిని కొద్దిగా తీసుకొని ముఖం పై మృదువుగా మసాజ్ చేయాలి. మిగతా మిశ్రమాన్ని మందంగా ముఖం మొత్తం ప్యాక్ లా వేసుకోవాలి. 30 మినిట్స్ వెయిట్ చేసి ,గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

2) వేపాకులను ఎండబెట్టి ,మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి , 2 స్పూన్స్ పౌడర్ లో 1 స్పూన్ నిమ్మరసం కలిపి ,ముఖం పై మెల్లగా మసాజ్ చేసి ,30 మినిట్స్ తర్వాత కడిగేయాలి. 


పై వాటిలో ఏదో ఒకటి లేదా ,రెండు తరుచుగా మారుస్తూ ,వారం లో రెండు లేదా మూడు సార్లు చేస్తే ఒక నెలలో నిగనిగలాడే ,మొటిమలు , మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది .  

No comments:

Post a Comment