తులసి తో మేలు
ఉపయోగాలు:
దగ్గు, జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలకు చక్కటి నివారణ తులసి ఆకుల కాషాయం.
ప్రతిరోజూ పరగడుపున కొన్ని తులసి ఆకులూ తినడం అలవాటు చేసుకుంటే ఏ రోగాలు ఉండవు.
జ్ఞాపకశక్తి అబివ్రుదికి, నది వ్యవస్తకి మంచి టానిక్ తులసి ఆకుల కాషాయం.
వర్షాకాలంలో వచ్చే రకరకాల జ్వరాలకు బెస్ట్ మెడిసిన్ తులసి ఆకులూ ముక్యంగా మలేరియా, దేన్గ్యు లాంటి జ్వరాలకు ఈ ఆకులతో చేసిన కషాయాన్ని టీ లాగా తీసుకుంటే చక్కటి నివారణ మార్గం.
తులసి ఆకులతో చేసిన దీకాషిన్ లో కొంచెం యాలుకలు పొడి, పాలు, పంచదార కలుపుకొని త్రాగితే ఎంత తీవ్రమైన జ్వరమైన తగ్గిపోతది.
గొంతు బొంగురుపోయిన గొంతు ఇన్ఫెక్తిఒన్ వచ్చిన తులసి ఆకుల కషాయం త్రాగడం మంచి మందుల పనిచేస్తుంది.
తులసి ఆకుల దీకాషిన్ కొద్దిగా తేనే కొద్దిగా అల్లం చేర్చి రోజు త్రాగడం చేస్తే శ్వాస కొస సంబందిత వ్యాదులకు మంచి చిట్కా వైద్యం.
కిడ్నీ లో రాళ్ళతో బాధపడేవారు రోజు ఈ కషాయం లో తేనే కలుపుకొని త్రాగాలి. ఇలా చేస్తే కచ్చితంగా ఆరు నెలల పాటు కిడ్నీ లో రాళ్ల సమస్య తీరిపోతుంది.
గుండె జబ్బులు ఉన్నవారు గుండె బలహీనంగా ఉన్న వారు రోజు తులసి కషాయాన్ని త్రాగితే ఫలితం ఉంటుంది.
అంతే కాకుండా రక్తం లోని కొలెస్ట్రాల్ స్తాయిని తగించి రక్త ప్రసరణ క్రమ బదికరిస్తుంది. దీనితో గుండె జబ్బులు దరిచేరవు.
సాదారణంగా పిల్లలు కొంచెం దగ్గు, జలుబు, జ్వరం, వాంతులు లాంటి అనారోగ్యలతో బాదపడుతున్నపుడు కొంచెం తులసి రసం ఇస్తే సరిపోతుంది.
ఆరోగ్య వంతుడైన వ్యక్తీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 12 తులసి ఆకులను చప్పరిస్తే శరీరం ఆరోగ్యం తో పటు మానసిక ఒత్తిడి నుండి కూడా రిలీఫ్ కలిగి ఉంటారని పరిసోదనలు చెపుతున్నాయి.
నోటి లో వచ్చే సమస్యలను కూడా తులసి ఆకులూ చప్పరిస్తే త్వరగా నివారణ కలుగుతుంది.
తులసి ఆకులను ఎండా బెట్టి పొడి చేసి ఆ పొడిలో ఆవ నునే కలిపి పేస్టు లాగా చేసుకొని రోజు బ్రష్ చేస్తే దంత సమస్యలు తగ్గుతాయి.
తలనొప్పి వచినపుడు తులసి ఆకుల రసం త్రాగితే తక్షణ ఉపసేమానం ఉంటుంది.
ఎండ బెట్టిన తులసి ఆకుల పొడిని చందనం పొడితో కలిపి పేస్టు చేసి నుదురు పై రాసుకుంటే జ్వరం, తలనొప్పి తక్షణమే తగ్గు ముకం పడతాయి.
గనేరియా వంటి రోగాలకు బెస్ట్ మెడిసిన్ తులసి ఆకుల కషాయం.
చెవి పోటు, చెవి సర్రిగా వినబదకపోవటం లాంటి సమస్యలు ఉన్నపుడు తులసి రసం చెవిలో వేసుకుంటే తగ్గుతుంది.

No comments:
Post a Comment