Tuesday, June 11, 2013
6 నెలల పిల్లలకు ఇవ్వవలసిన ఆహారం
ఒక 1/4 కేజి పాత బియ్యం,ఒక 2స్పూన్ల ఛాయ పెసరపప్పు, తీసుకొని బాండిలో కొంచెం వేడి చేసి, దించి మిక్సిలో రవ్వలాగా చేయాలి.దీన్ని ఒక బాటిల్ లో శుభ్రంగా నిల్వ చేసి, ప్రతిరోజూ ఒక 2,3 స్పూన్ల రవ్వను ఉప్పు చిటికెడు వేసి బాగా మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి.ఉడికాక తీసి స్పూన్ తో కలిపితే గుజ్జులా అవుతుంది.అప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి, శుభ్రం చేసిన వాము పొడి చిటికెడు కంటే తక్కువ గావేసి కలిపి పిల్లలకు తినిపిస్తూ, ఆకుకూరల సూప్ కూడా వారం లో 4 సార్లు ఖచ్చితంగా పెడుతూ, వాళ్ళ ఇష్టం గమనిస్తూ మధ్య మధ్య లో పప్పుకట్టు, చింతకాయ ఊరగాయ పలచగా కలిపి పెడుతూ ఉంటే పిల్లలూ ఇష్టం గా తింటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment