1) వెల్లుల్లి
పొట్టు -10 g ,ఆలివ్ నునే -100 ml వెల్లుల్లి పొట్టు ను బూడిద చేసి ఆలివ్
నూనెలో కలిపి 10 రోజులు ఉంచాలి .తరువాత రాత్రి పూట తలకు నూనె రాసుకొని ఉదయం
తల స్నానం చెయ్యాలి.
2) బోడతరం తైలం ¼ spoon సేవిస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారును .
3) చిన్న పిల్లల్లో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని బాలనెరుపు అంటారు .
ఇది తగ్గడానికి తేనే,నెయ్యి,పాలు,గోమూత్రం కలిపి రోజు రెండు పూటలు
త్రాగాలి
4) బోడతరం కషాయం 100 ml ,నువ్వుల నునే 100ml చిన్న
మంటమీద తైలం చెయ్యాలి .దీనిని గోరఖ్ నాద్ తైలం అంటారు .ఈ తైలం ను 3 చుక్కలు
రెండు ముక్కు రంధ్రాల్లో వేయాలి.మరియు భోజనానికి గంట ముందు spoon తైలం
సేవించాలి
5) తిప్పతీగ,ఉసిరి,పల్లేరుకాయలు సమానంగా చూర్ణం చేసి spoon పొడిని spoon తేనే కలిపి తినాలి.
6) కామంచి ఆకురసం ,గుంటగలగర రసం సమానంగా కలిపి తలకు రాయాలి .తరువాత స్నానం చెయ్యాలి .ఇలా 15 రోజులు చెయ్యాలి
7) బోడతరం పూల చూర్ణం ,spoon తేనే లో కలిపి రోజు సేవించాలి
8) త్రిఫల చూర్ణం ,నీలి ఆకుల చూర్ణం, లోహ చూర్ణం, గుంటగలగర చూర్ణం ఈ
నాల్గింటిని గొర్రె మూత్రం లో నానబెట్టి తలకు రాయాలి .ఇది గొప్ప అనుభవం.
దీనిని కేసరంజక చూర్ణం అంటారు.
No comments:
Post a Comment