శుద్ధి చేసే విదానం : వేరును పాలతో మరిగించి తరువాత ఎండబెట్టాలి . ఇలా 7 సార్లు చేయాలి .
తగ్గించే వ్యాధులు :
1) బరువు తగ్గుట: 3 రోజులకు ఒకసారి spoon చొప్పున ఆకుల రసం ఉదయం
పరగడుపున తీసుకోవాలి .ఇలా 15 సార్లు పాటిస్తే అధిక బరువు తగ్గును.
2) మానసిక వత్తిడి : వేరు పొడిని spoon చొప్పున పాలతో 40 రోజులు రెండు పూటలు తీసుకోవాలి .
3) గర్బసంచి శుభ్రపరుచును : వేరు పొడిని రెండు పూటలు పాలతో 40 రోజులు తీసుకొంటే స్త్రీలకూ గర్భసంచి శుభ్రం అగును.
4) తెల్లరక్త కణాలను పెంచును : శుద్ధి చేసిన అశ్వగంధ వేరు పొడిని రెండు
పూటలు పాలతో 120 రోజులు తీసుకొంటే తెల్లరక్త కణాలు పెరుగును .
5)
కాన్సర్ తగ్గించును : శుద్దిచేసిన వేరు పొడిని నిత్యం పాలతో తీసుకొంటే
cancer తగ్గుతుంది .మరియు రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
6)
high BP తగ్గించును : వేరు పొడి-100 గ్రాములు మరియు మిరియాలు -50 గ్రాములు
రెండిటిని పొడి చేసి రెండు పూటలు నీటితో సేవిస్తే high BP తగ్గును.
7) క్షయ వ్యాధి తగ్గును : అశ్వగంధ వేరు పొడి,పిప్పళ్ళు ,పటిక పంచదార మూడింటిని సమానంగా కలిపి తేనెతో రెండు పూటలు తినాలి .
8) సెగగడ్డలు తగ్గడానికి : ఆకులను నూరి సెగగడ్డలు ఫై రాస్తే తగ్గుతుంది .
No comments:
Post a Comment