* బట్టర్ మిల్క్(మజ్జిగ):
పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటే... మజ్జిగకు బరువును తగ్గించే గుణం పుష్కలంగా ఉంది.
భారతీయు భోజనంలో తప్పనిసరిగా ఉండేది మజ్జిగ. ఇందులో లో కాలరీస్ తక్కువగా ఉండి ప్యాట్ ను తగ్గించడానికి బాగా సహకరిస్తుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు. శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపుటకు బాగాసహకరిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

No comments:
Post a Comment