* ఆరోగ్యానికి అల్లం
అల్లం మసాలా దినుసుగా వాడడం వలన ఆహారానికి రుచి, సువాసన కలగడమే కాకుండా శరీరానికి మందుగా కూడా పనిచే స్తుందని శాస్తజ్ఞ్రులు నిర్ధారించారు. ముఖ్యంగా అల్లం ఏ రూపంలో వాడినా పైత్యాన్ని తగ్గిస్తుం ది. రక్తం గడ్డ కట్టటాన్ని అరికట్టడం, రక్తంలో చక్కెర, కొవ్వు, పదార్థాలను అదుపుచేయటం, కీళ్లవాపులు, నొప్పులు, తగ్గించు కోవడం, సూక్ష్మజీవుల పెరు గుదలను నిరోధించటం వంటి వాటిలో అల్లం బాగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది.
గృహవైద్యంలో అల్లానికి ప్రత్యేకస్థానం ఉంది. ఎన్నో రకాలుగా అల్లాన్ని వాడవచ్చు. ప్రపం చ మంతటా కూడా ఆహారంలో సుగంధానికి ఉప యోగిస్తారు. సాస్‌లు , సలాడ్లు, జామ్‌లు, పచ్చళ్లు, ఊరగాయలు, మిఠాయిలు, బేకరీ వస్తువులు, వీటన్నింటి త యారీలో అల్లాన్ని వినియోగిస్తు న్నారు. అల్లాన్ని ఎండబెట్టి పొడిచేసి కొన్ని పదార్థాలలో వాడుతు న్నారు. అల్లాన్ని నేరుగా వాడడమే కాకుండా దీనినుంచి లభించే పదార్థాలను విరివిగా ఉపయోగి స్తున్నారు. అల్లం నుంచి తీసిన ఒలిమొరెజిన్ చిక్కని నూనె వంటివి అల్లం ఘూటుకు కారణభూతం . దీనినుంచే జింజెరిన్ అనే ఎసెన్స్‌ను తయారు చేస్తా రు.
ఈ ఎసెన్స్ కాన్డ్‌పుడ్ ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచేం దుకు తోడ్పడు తుంది. అంతేకాక జీర్ణ కోశాన్ని, మొదడును చురుకుగా ఉండేలా చేస్తుంది. అందువలన ఎక్కువగా జీర్ణశక్తికి తోడ్పడే మందు లలో, టానిక్‌లలో మాత్రలలో అల్లము అవసర మవు తున్నది. మత్తుపదార్ధాలైన జింజర్ బీర్, జింజర్‌వైన్, జింజర్‌పల్ మున్నగు పరిశ్రమలలో అధిక ప్రాధా న్యతను ఇస్తున్నారు .
అల్లం నుంచి తయారైనదే శొంఠి. అల్లం పొట్టుతీసి సున్నపునీటిలో శుద్ధిచేసి ఎండబెడితే శొంఠిగా రూ పాంతరం చెందుతుంది. తేమ తొలగినందున శొం ఠి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. సంస్కృ తంలో అ ల్లాన్ని మహౌశధ అనేవారు కాని రానురాను పర్యా య పదాలైనా ఆర్థ్రకం, శృంగి భేరి, అని పిలుస్తు న్నారు. శాస్ర్తీయనామం జింజిబర్ అఫిసినాలిస్. దీని నుంచే ఆంగ్లంలో జింజర్ అనే పదం పుట్టింది. హిం దీలో అద్రక్ అంటారు. జింజిబరెని కుటుంబం. పసుపు, అలం తోబుట్టువు. స్వస్థలం దక్షిణ, తూర్పు ఆసియా. బహువార్షిక గుల్మం. మనం వాడే అల్లం ఈ మొక్క భూగర్భకాండమైన కొమ్ము. కొమ్ము నాటిన 8 నెలలకు కోతకు వస్తుంది.
ఈ కొమ్ము ద్వారానే ప్రవర్థనం చెందుతుంది. సా ధారణంగా వచ్చే పడిశం, దగ్గు, ఉబ్బ సంతో కూడిన ఆయాసం వంటి వాటిని అల్లంగాని, శొంఠినిగాని వాడి తేలికగా తగ్గించుకోవచ్చు. తలనొప్పి, గొంతు నొప్పి వంటి నొప్పులను శొంఠిని నీటి లో అరగదీసి పైపూతగా వాడడం అ నాది నుంచి ఉంది. శొంఠిని కాఫీలో గాని, టీలో కాని కలిపి సేవిస్తే జలుబు భారం, తలనొప్పి తొలగిపోతాయి.

No comments:
Post a Comment