ఇటీవల ఆరోగ్యం
గురించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. మనం తినే ఆహారం, తీసుకునే పలు రకాల పళ్ల రసాలు ఇవన్నీ ఏ
మేరకు ఉపకరిస్తాయన్నది గ్రహించుకోవాలి. మనలో చాలామంది డాక్టర్ల సలహా పేరుతో ఇష్టం
వచ్చినట్టు పళ్ల రసాలు తాగేస్తుంటారు. అవి తీసుకోవడంలోనూ ఓ పద్ధతంటూ ఉంటుంది. ఏవి
తీసుకుంటే నిజంగా మంచి ఆరోగ్యాన్నిస్తాయో తెలుసుకుందాం...
* క్యారెట్, అల్లం, ఆపిల్ జ్యూస్‌లతో జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
* ఆపిల్, గుమ్మడి జ్యూస్‌తో క్యాన్సర్‌ను అరికట్ట వచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. అంతేగాక కడుపు నొప్పి, తలనొప్పి తగ్గుతుంది.
* టొమాటో, క్యారెట్, ఆపిల్ జ్యూస్‌లతో శరీర రంగు మెరుగవుతుంది, నోటి దుర్వాసనలు పోతాయి.
* కాకర, ఆపిల్, పాలు జ్యూస్‌తో నోటి దుర్వాసనలు పోతాయి, శరీరంలో మంటలు తగ్గుతాయి.
* కమలాలు, అల్లం, గుమ్మడి జ్యూస్‌తో చర్మసౌం దర్యం పెరుగుతుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.
* పైన్‌ఆపిల్, ఆపిల్, పుచ్చపండు జ్యూస్ తీసుకోవడం పొత్తికడుపు, కిడ్నీలకు ఎంతో ఉపకరం.
* ఆపిల్, గుమ్మడి, కివీపండు జ్యూస్ తీసుకుంటే చర్మ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది.
* బీర, అరటిపండు జ్యూస్‌తో శరీరంలో షుగర్ సం బంధిత ఇబ్బందులు ఉండవు.
* క్యారెట్, ఆపిల్, బీర, మామిడి జ్యూస్ తీసుకుంటే శరీరం వేడి, రక్తపోటు తగ్గుతాయి.
* తేనె, ద్రాక్ష, పుచ్చపండు, పాలు.. వీటితో పాటు విటమిన్లు అధికంగా ఉండే సి విటమిన్ బి2 తీసు కుంటే, కణాలు ఎంతో చురుగ్గా పనిచేస్తాయి.
* బొప్పాయి, పైన్ ఆపిల్, పాలలో విటమిన్ సి ఇ లు అధికంగా ఉంటాయి. చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.
* అరటిపండు, పైన్ ఆపిల్, పాలలో విటమిన్‌లు అధికంగా ఉండి, పౌష్టికత కలిగి ఉండడంతో జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

No comments:
Post a Comment