బరువు తగ్గేందుకు అద్భుత ఔషధం
బరువు పెరగడానికి ప్రధాన కారణం శరీరంలో జీవ(న)క్రియలు సక్రమంగా పని
చేయకపోవడమే. శరీరంలో జీవ(న) క్రియలను సక్రమపరిచి స్థూల కాయాన్ని తగ్గించే
అపురూప ఔషధం అమృతం స్లిమిన్.
నేటి జీవన పరిస్థితుల్లో బరువు
తగ్గాలని అతిగా వ్యాయామం చేస్తే మోకాళ్లు అరిగిపోతున్నాయి. కొత్తగా
నొప్పులొస్తున్నాయి. తిండి తగ్గిస్తే శరీరంలో పోషకాలు తగ్గిపోయి ఇతర
వ్యాధులు వస్తున్నాయి. 'ఆహా ఏమి రుచి? తినరా మైమరిచి..'
అని పాడుకుంటూ జిహ్వచాపల్యంతో లాగించేస్తే వస్తోంది ఒబేసిటి. దీంతో జీవితం
భారమైపోతోంది. శరీరం 'లేవలేని అత్తకు వంగలేని కోడలు' అన్నట్టు
తయారవుతుంది. అందుకే మీ కోసం... మీసమస్య పరిష్కారం కోసం సూక్ష్మంలో
మోక్షంలా.. అమృతం ఆయుర్వేద నిలయం. లావు, బరువు తగ్గడానికి ఓ దివ్యౌషధాన్ని
అందిస్తోంది. అదే 'అమృతం స్లిమిన్'!
బరువు పెరగకుండ ఉండాలని అందరికీ
ఉన్నా ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. ఒకవేళ పెరిగినా దానిని ఎలా
తగ్గించుకోవాలో తెలియదు. అతి బరువును ఆయుర్వేద పరంగా స్థూలకాయం అంటారు. ఈ
రోగాన్ని ఆయుర్వేదంలో కఫరోగాలలో మొట్టమొదటి రోగంగా చెప్పారు. ఇలాంటిది ఒక
స్థాయి దాటిన తరువాత తగ్గడం అసాధ్యం అని కూడా చెప్పారు. అందుకే అసాధ్య
స్థాయికి చేరకుండా ముందు జాగ్రత్త పడితే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు.
స్థూలకాయం అనేది ఒక రోగం దానికి సరైన ఔషధం వాడకుండా ఎన్ని ప్రయాసలు పడ్డా
వాకింగ్ చేసినా, డైటింగ్ చేసినా బరువు తగ్గడం సాధ్యపడదు.
బరువు పెరగ
డానికి కారణమయ్యే వాటికి దూరంగా ఉండి తగ్గడానికి సక్రమమైన మార్గాలు
తెలుసుకుంటేనే సాధ్యపడుతుంది. వ్యాధి ఏదైనా వస్తే దానికి చికిత్స ఏమిటి?
అనేది ముందుగా తెలుసుకోవాఇ. అలాకాకుండా ఇది వాడిచూద్దాం. అది వాడి చూద్దాం
అని ఏదో ఒకటి వాడుతూ కాలక్షేపం చేస్తే ఆలోపు వ్యాధి ముదిరిపోయి
అసాధ్యస్థాయికి చేరిపోతుంది. అప్పుడు ఏ చికిత్సకూ లొంగకుండా పోతుంది.
నిజంగా స్థూలకాయం లేని వారికి గాలిలో ఎగిరి పోవాలనిపిస్తుంది. ఏ మాత్రం
స్థూలకాయం ఉన్నా లేవడానికి సైతం కిందకు చేతులు ఆనిచ్చి నాలుగుకాళ్ల
జంతువులా పనిచేస్తుంది.
శరీరం బరువు పెరగడానికి కారణాలు అనేకం
వ్యాయామం చేయకపోవడం, తినే ఆహారం శరీరానికి అనుకూలంగా జీర్ణం కాకపోవడం,
శరీరంలో జీవ(న)క్రియలు (మెటబాలిజమ్)సక్రమంగా జరగకపోవడం వల్ల, పోషకాలుగానూ,
వ్యర్థాలుగానూ విచ్చిన్నక్రియ జరగదు. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సక్రమంగా
జీర్ణం చేసి పోషకాలను తీసుకుని వ్యర్థాలను వదిలేసే విభజన ప్రక్రియ సక్రమంగా
చేయలేకపోవడమే లావు పెరగడానికి ప్రధానకారణం. దీనిని ఆయుర్వేదపరంగా సారభాగం,
కిట్ట భాగం సక్రమంగా విచ్ఛిన్నం కాకపోవడం అంటారు.
అతి బరువు వల్ల వచ్చే రోగాలు
ఆయుష్షు క్షీణించుట, ఉత్సాహం తగ్గుట, లైంగిక శక్తి తగ్గుట, సంతానసమస్యలు,
శరీరం దుర్గంధం రావడం, అధిక ఆకలి, అధిక దప్పిక, ఆయాసం, అధిక నిద్ర, గురక,
స్వరం మారుట, శరీరం ఆకారం మారుట, బీపీ, షుగర్ ఇంకా మరెన్నో...
పరిష్కారాలుబరువు తగ్గడానికి మందులు లేవు అని అందరూ చెప్పవచ్చు. మార్కెట్లో
మభ్యపెట్టేవి ఎన్నో ఉండవచ్చు. ఈ ఒక్క నిజం అందరికీ తెలియాలి. బరువు పెరగడం
అనేది ఒక వ్యాధి. దీనిని సాధారణ సమస్యగా పరిగణించలేము. ఈ వ్యాధిని
తగ్గించుకోవడానికి తప్పనిసరిగా ఒక ఔషధం వాడాలి. అలాంటి ఆహార ఔషధం 'అమృతం
స్లిమిన్' చాలా మంది ఆహారం బాగా తింటారు. అదనంగా చిరుతిళ్లు, ఫలహారాలు
తింటుంటారు. కాని బరువు పెరగరు. కొంతమంది మాత్రం తక్కువగా తింటారు. ఎలాంటి
అదనపు ఆహారాలు తినకపోయినా నెలనెలా బరువు పెరుగుతుంటారు.
కారణం ఏమిటి?
శరీరంలో జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం
కొంతమందికి చిన్న చిన్న జీర్ణసంబంధ సమస్యలు వస్తుంటాయి.
మరికొంతమందికి చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి. మరికొంతమందికి ఆహారం
సహించదు. అయినా ఏదోలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇవి భవిష్యత్తులో
పెద్దపెద్ద వ్యాధులకు కారణమవుతుంటాయి. చిన్న సమస్యగా ఉన్నప్పుడే
నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
ఆయుర్వేదంపై అపోహలు
ఆయుర్వేద ఔషధం అనగానే కఠోర ప«థ్యాలు చేయాల్సి ఉంటుందని, వేడి చేస్తుందని
అనేక రకాల అపోహ లుంటాయి. కాని అమృతం స్లిమిన్ వాడే వారికి అలాంటి
పథ్యాలుండవు. వేడి చేయదు. ఇతర దుష్ఫలితాలుండవు. అంతకన్నా దీనిలో వాడిన ఔషధ
మూలికలన్నీ మనం నిత్యం ఉపయోగించుకోగలిగేవే. ప్రతి సంవత్సరం సీజనల్‌గా
వచ్చినపుడు సేకరించి ఉపయోగించుకోవాలి. దీనిలోని మూలికలు అలాంటి సమయంలో
సేకరించడం వల్ల సత్ఫలితాలొస్తున్నాయి. అయితే వాటిని బరువు తగ్గడానికి
అనువైన పద్ధతిలో తయారుచేయడంలోనే దాని ఫలితాలు దాగి ఉన్నాయి. అందుకనే
దీనిని మీరు ఒక ఆహారంగా పరిగణించాలి. బరువు పెరగడం ఒక వ్యాధి కనుక రోగానికి
తగిన ఔషధం అని చెప్పాల్సి వస్తుంది.
చాలా మంది కొన్ని రకాల
ఔషధాలు వాడి తగ్గక ఇక తగ్గదేమో అని నిశ ్చయానికి వచ్చేసి ఇంకేదిలేదు
అనుకుంటుంటారు. ఎవరో తిప్పతీగ చూర్ణం వాడితే తగ్గుతారు అని చెప్పి ఉంటారు.
అది వాడి తగ్గకపోతే ఆయుర్వేదం ఇంతే అనుకుంటుంటారు. మీరు స్వయంగా సేకరించి
కొన్ని రకాల మూలికలతో ఔషధం తయారుచేసుకుని వాడి చూడండి. తప్పకుండా
పనిచేస్తుంది.
అన్నింటికన్నా ప్రధానమైనది ఔషధం వాడే విధానం.
ఉదాహరణకు మీకు రోజుకు 2700 క్యాలరీలు కావలసి వస్తే ఆ మాత్రం క్యాలరీలు
ఇవ్వగల రెండు మాత్రలను తింటే మీకు పనిచేస్తుందా? చేయదు. భోజనం చేస్తేనే
తృప్తి. అలాగే బరువు తగ్గాలంటే తగినవి వాడితేనే పనిచేస్తుంది. నేడు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం మాత్రం
కష్టమవుతుంది. 5 వేల సంవత్సరాలకు పూర్వమే సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో
చెప్పిన విధానం మాత్రం అందరూ ఒప్పుకునే విధానం. దానినే నేటి ప్రజలకు
అనుకూలంగా తయారేచేసి అందిస్తున్నాం. ఒక్కసారి ఉపయోగించి చూడండి. దీనికి
మించినది మరొకటి లేదు అని మీరే అంటారు.
ఆహారనియమాలు
కఠోర ఉపవాసాలు అక్కర్లేదు. మూడు పూటలు తినవచ్చు కూడా. బరువును పెంచేవి మాత్రం తినకూడదు.
అమృతం స్లిమిన్ ప్రత్యేకత ఏమిటి?
నేటి జీవనపరిస్థితుల్లో ఆహారం తక్కువ తీసుకున్నా శరీరం లావుగా తయారు కావడానికి జీవనక్రియలు సక్రమంగా జరగకపోవడం ప్రధానకారణం.
శరీరానికి పోషకంగా ఉపయోగపడని ఆహారం తినడం, అలాంటి ఆహారాన్ని సక్రమంగా
జీర్ణం చేసి శరీరానికి శక్తిగా మార్చకపోవడం వల్ల జీవనక్రియలు సక్రమంగా
పనిచేయకపోగా తక్కువ తిన్నా, వ్యాయామం చేసినా బరువు పెరుగుతారు. అలాంటి
జీవనక్రియలను సక్రమపరిచే ఒక అపురూప ఔషధం 'అమృతంస్లిమిన్' ఆయుర్వేద శాస్త్ర
ప్రకారం అనవసరమైన మలినాలు బయటకుపంపడం. రోగకరంగా ఉండే వాటిని ఆరోగ్యకరంగా
చేయడం చికిత్సలో ప్రధానభాగం. ఈ పని అమృతం స్లిమిన్ చేస్తుంది. అమృతం
స్లిమిన్ కావలసినన్ని తయారు చేయగలిగేది కూడా కాదు. కొన్ని అరుదైన మూలికలు
సేకరించి తయారుచేస్తుంది. కనుక అన్ని చోట్ల మార్కెట్లో లభించేలా చేయడానికి
వీలుపడదు. ఔషధాన్ని సక్రమంగా తయారేచేయడంలోనే దానిలో రోగాన్ని తగ్గించే గుణం
దాగి ఉంటుంది. 'అమృతంస్లిమిన్'లో ఉపయోగించిన మూలికలకు ఒక్కో ప్రత్యేక ఔషధ
గుణం ఉంది. వాటిని కఫహరంగా పనిచేసేట్టు తయారుచేయడం వల్ల అవి మరింత
ఉత్తేజంగా పనిచేసి బరువు తగ్గిస్తుంది. మీరు సక్రమంగా ఉపయోగించుకోగలిగితే
మళ్లీ బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.
అమృతంస్లిమిన్ ఉపయోగించే విధానం
'అమృతంస్లిమిన్' ఒక సాచెట్ తీసుకుని మరిగించి దించుకున్న అరలీటర్ లేక ఒక
లీటర్ వేడినీటిలో వేయాలి. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండి
గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ నీటిని కొంత కొంత చొప్పున తాగుతుండాలి. నీరు
పూర్తిగా అయిపోయేదాకి సాచెట్‌ను అలాగే నీటిలో ఉంచవచ్చు. రుచించలేని వారు
కొద్దిగా తేనెను, నిమ్మరసాన్ని, అల్లంరసాన్ని లేదా పుదీనా కలుపుకోవచ్చు. ఈ
ఔషధ పానీయాన్నీ ఉదయం లేచిన దగ్గరి నుంచి సాయంత్రం వరకు ఉపయోగించవచ్చు.
ఆహారంకు ముందు, తరువాత ఆహారంతో పాటు కూడా తాగవచ్చు. సాయంత్రం మరో సాచెట్‌ను
కూడా అలాగే ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి రోజుకు 3 సాచెట్లను కూడా
ఉపయోగించుకోవచ్చు. 'అమృతంస్లిమిన్' వాడటం వల్ల ఇతర దుష్ఫలితాలు ఎండవు. సైడ్
బె నిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఎఫెక్ట్‌లను తగ్గిస్తాయి.
అమృతంస్లిమిన్ ఉపయోగాలు
- శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
- పొట్ట బరువుగా లేకుండా తేలికగా తయారవుతుంది.
- శరీరంలోని జీవక్రియలను క్రమపరుస్తుంది. సక్రమంగా పనిచేయిస్తుంది.
- శరీరంలో అనవరసమైన మలినాలను ఉంచకుండా మూత్రం, మలం, స్వేదం ద్వారా బయటకు పంపుతుంది.
- శరీరరంగును ఇనుమడింపచేస్తుంది, మంగును సైతం తొలగిస్తుంది.
- తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా పూర్తిగా జీర్ణం చేసి పోషకాలను,
మలినాలను వేరు చేస్తుంది. నోటి దుర్వాసన తొలగిస్తుంది. గురక తగ్గుతుంది.
- రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దానివల్ల గుండె జబ్బుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
- చర్మం ముడతలు తగ్గిపోతాయి. వేలాడుతున్నట్లున్నది తగ్గుతుంది.
- ఏ వ్యాధితో బాధపడుతున్నా దీనిని ఉపయోగించవచ్చు.
- ఇతర ఔషధాలు వాడుతున్నా 'అమృతంస్లిమిన్' ఉపయోగించవచ్చు.
- శరీర బరువు వారి శరీరతత్వమును అనుసరించి 90 రోజుల్లో 5 నుంచి 12 కేజీల బరువు వర కు తగ్గవచ్చు.
ఇప్పటికే వాడిన వారి అనుభవాలు
బరువుగా ఉన్నవారు శరీరాన్ని మోస్తున్నట్లు అనుభూతి ఉండేది. అమృతంస్లిమిన్
వాడిన తరువాత ముందుగా చెప్పిన మాట శరీరం తేలికయిందని. మోస్తున్నట్లు
అనుభూతి లేదని అంటున్నారు. సక్రమంగా వాడిన వారిలో నెలరోజుల్లోనే 3 నుంచి 4
కేజీల బరువు తగ్గిందంటున్నారు. ఇది సుమారు 600-700 మంది చెప్పిన మాట.
వేలాడుతున్నట్లుగా శరీరం కొంత కొంతగా పటిష్టంగా తయారవుతోందని అంటున్నారు.
ఇంకేం కావాలి. నిజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఔషధం లేదని
ఘంటాపదంగా చెప్పవచ్చు.
I WANT TO BUY AMRUTA SLIMIN IMMEDIATLY
ReplyDelete