క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-
*చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా
బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం
తోడ్పడుతుంది.
*శరీరంలోని మృతకణాలను తిరిగి
యాక్టివేట్ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *శరీరంలోని
మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి.
* కంటికి కూడా చాల మంచిది. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ ని సేవించిన ఎడల
కళ్ళజోడు తో అవసరమే ఉండదు. కంటికి సంబంధిచిన జబ్బులని ప్రాలదోలుతుంది.
No comments:
Post a Comment